Samantha: అసలు ఆట ఇప్పుడే మొదలైంది: సమంత
టాలీవుడ్ హీరోయిన్ సమంత తన సినీ ప్రయాణం 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకుంది. పోరాట తత్వమే జీవితంలో తాను నేర్చుకున్న గొప్ప విద్య అని తెలిపింది.
టాలీవుడ్ హీరోయిన్ సమంత తన సినీ ప్రయాణం 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మనసులోని భావాలను అభిమానులతో పంచుకుంది. పోరాట తత్వమే జీవితంలో తాను నేర్చుకున్న గొప్ప విద్య అని తెలిపింది.
'ఏం మాయ చేసావే' తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన బ్యూటీ క్వీన్ సమంత తాజాగా ఇన్ స్టా వేదికగా ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో తనకి ఇష్టమైన హీరోయిన్ల గురించి మాట్లాడుతూ సాయిపల్లవి, నజ్రియా, అలియా భట్, అనన్య పాండే నటన అంటే తనకి ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.
మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుంటా! | Samantha | Actress Samantha makes sensational post about her love marriage and this news becomes viral in Cine Communities | RTV
హీరోయిన్ సమంత ఇన్‌స్టా పోస్ట్ కింద ఓ నెటిజన్ చేసిన కామెంట్ నెట్టింట వైరల్ గా మారింది. "మీ అమాయకపు భర్తని ఎందుకు మోసం చేసారు?”అని ప్రశ్నించారు. దీనికి సామ్.. .ఇలాంటివి మీకు సహాయపడకపోవచ్చు..ఇంకా గొప్ప విషయాలపై దృష్టి పెట్టండి. మీకు నా బెస్ట్ విషెస్ అని రిప్లై ఇచ్చారు.
అఖిల్ అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదిక గా స్పెషల్ పోస్ట్ పెట్టింది. ‘‘హ్యాపీ బర్త్ డే అక్కినేని అఖిల్ వండర్ఫుల్ సంవత్సరం గాడ్ బ్లెస్ యూ’’ అని రాసుకొచ్చింది.అంతేకాకుండా అఖిల్ పెట్ డాగ్‌తో సోఫాలో కూర్చున్న ఫొటో షేర్ చేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అదిరిపోయే ఫోటో షూట్స్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. తాజాగా ఫెమినా మ్యాగజైన్ కోసం ఈ బ్యూటీ చేసిన హాట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరలవుతోందో. ఈ ఫోటోల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
సమంతతో పాటు ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కూడా తిరుమలకి రావడంతో అందరి దృష్టి అతనిపై పడింది. గతంలో నాగ చైతన్య, సమంత విడాకుల సమయంలో ప్రీతమ్ పేరు ఎక్కువగా వినిపించిన సంగతి తెలిసిందే. దీంతో మరో సారి సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
మళ్లీ పెళ్లిపై టాలీవుడ్ బ్యూటీ సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా చిట్ చాట్ లో ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ అదొక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అంటూ లెక్కలతో సహా చెప్పుకొచ్చింది.
నటి సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చిన సామ్.. ప్రస్తుతం అమెరికాలో చికిత్స పొందుతోంది. ఇందులో భాగంగా ఆమె క్రయోథెరపీ చేయించుకుంటోంది. అందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.