సినిమా Hero Nikhil: హీరో నిఖిల్ తండ్రయ్యాడు.. వారసుడొచ్చాడని సంబరపడుతున్న ఫ్యాన్స్! టాలీవుడ్ హీరో నిఖిల్, పల్లవి దంపతులకు పండంటి బిడ్డ పుట్టాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాల ట్వీట్ చేశారు. నిఖిల్, పల్లవి దంపతులకు బాబు జన్మించినట్లు తెలిపారు. By Archana 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn