Latest News In Telugu Helth Tips: తరచుగా జలుబు, దగ్గు వేధిస్తున్నాయా? ఈ వ్యాధుల సంకేతాలు ఇవే కావచ్చు! తరచుగా జలుబు- దగ్గుతో బాధపడుతుంటే.. అలెర్జీ, ఆస్తమా, బలహీనమైన రోగనిరోధకశక్తి, ఊపిరితిత్తుల, ఫ్లూ వంటి శ్వాసకోశ సంక్రమణం వ్యాధుల సంకేతాలు కావచ్చు. ఇది తగ్గాలంటే పోషకాలు ఉండే ఆహారం తీసుకుంటూ.. వ్యాయామం చేయాలి, నిద్ర పొవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలంటున్నారు నిపుణులు. By Vijaya Nimma 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Helth Tips: ఎవరైనా అపస్మారక స్థితికి వెళ్తే ఈ తప్పు చేయకండి.. తప్పక తెలుసుకోండి ఈ రోజుల్లో తీవ్రమైన వేడిగాలుల పట్టిపీడిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఆరోగ్యానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హీట్ స్ట్రోక్ కారణంగా.. తక్కువ రక్తపోటు, గుండెస్పందన రేటులో మార్పు, మూర్ఛ, తల తిరగడం వంటి సమస్యలు ఉండవచ్చు. By Vijaya Nimma 17 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: లైంగిక పరిశుభ్రత చాలా ముఖ్యం.. లేదు అంటే మీ భాగస్వామి ప్రమాదంలో పడినట్టే లైంగిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లైంగిక అవయవాలకు సంబంధించిన ఏదైనా ఇన్ఫెక్షన్ ఆలస్యంగా పట్టుకుని మరింత నష్టాన్ని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు. ప్రైవేట్ ప్రదేశాలలో దద్దుర్లు, దురద, మంట ఉంటే వీలైనంత త్వరగా చికిత్స తీసుకోవాలంటున్నారు. By Vijaya Nimma 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu వేసవిలో తినకూడని ఫుడ్స్..! సమ్మర్లో బయట ఉండే వేడి, శరీరంలో వచ్చే మార్పుల కారణంగా ఈ సీజన్లో డైట్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా సమ్మర్లో కొన్ని పదార్థాలకు దూరంగా ఉంటే మరింత హెల్దీగా ఉండొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. By Durga Rao 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ తప్పుల కారణంగా ఏం చేసినా బరువు తగ్గరు.. బరువు తగ్గే విషయంలో చాలా మంది ఫుడ్ తినకపోవడం, నిద్ర అలవాట్లలో మార్పులని ఫాలో అవుతారు. కానీ, వీటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంది. అవేంటో చూసేయండి! By Durga Rao 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HELTH : విటమిన్ K శరీరానికి ఎందుకు మంచిది? విటమిన్ K శరీరానికి ఎందుకు ముఖ్యమైనది.వాటిని తీసుకోవటం వల్ల మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి. By Durga Rao 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Face Pimples: ముఖంపై మొటిమలు మాయం చేసే ఇంటి చిట్కాలు చాలా మందికి చిన్న మొటిమలు ఎక్కువగా ముఖం, చేతులు, భుజాలు, నడుముపై వస్తుంటాయి. ఒక్కసారిగా ఈ మొటిమలు రావడంతో చర్మం ఎరుపుగా మారడం, వాపు వంటి సమస్యలు పెరుగుతాయి. మొటిమలు వచ్చిన వెంటనే రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. మొటిమలు తగ్గించే చిట్కాల కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer : రూ.50,000 కాదు రూ.10కే క్యాన్సర్ నిర్ధారణ.. లక్షల మంది ప్రాణాలను కాపాడే సంజీవని! జెలటిన్ షీట్ల నుంచి తయారు చేసిన గ్రీన్ ఫిల్టర్‌ను క్యాన్సర్ నిర్ధారణకు ఉపయోగించవచ్చు. బర్కతుల్లా యూనివర్సిటీ చేసిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ గ్రీన్ ఫిల్టర్ ఖరీదు కేవలం రూ.10. అంటే 10రూపాయలకే క్యాన్సర్ నిర్ధారణ త్వరలో సాధ్యమవుతుంది. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Drinks : ఈ డ్రింక్స్ తాగారంటే వేసవిలో చర్మం పొడిబారకుండా ఉంటుంది వేసవి కాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారిపోతుంటుంది. అందుకే అలోవెరా జ్యూస్,కొబ్బరి నీరు, నిమ్మ నీరు లాంటి డ్రింక్స్ తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ఏ డ్రింక్స్ తాగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn