Hawaii helicopter Crash : హవాయిలో కూలిన హెలికాప్టర్...ముగ్గురు మృతి
అమెరికాలో నెలకొన్న హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు దుర్మారణం పాలయ్యారు. ఈ ప్రమాదం హవాయి రాష్ట్రంలో జరగగా తీవ్ర విషాదాన్ని నింపింది. కౌవాయి (Kauai) దీవిలో జరిగిన ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
/rtv/media/media_files/2026/06/10/army-helicopter-crashes-in-pok-2026-06-10-17-06-04.jpg)
/rtv/media/media_files/2026/03/28/hawaii-helicopter-crash-2026-03-28-09-30-51.jpg)