Weather Alert: హైదరాబాద్లో భారీ వర్షం.. రెడ్ అలెర్ట్ జారీ
రానున్న 2 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఇప్పటికే సైబరాబాద్లో భారీ వర్షం కురుస్తోందని.. ఆ తర్వాత నగరవ్యాప్తంగా ఇది విస్తరిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Rains-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/landslides.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/eithopiya.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-03T212521.594.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Kedarnath-Yatra.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/kerala-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/hp.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-1-3.jpg)