ఆంధ్రప్రదేశ్ Weather Alert : వాతావరణంలో మర్పులు.. దేశంలో మార్చిలోనే వడగాలులు.. దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఏపీ, గుజరాత్, మధ్యప్రదేశ్, తెలంగాణతో సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటే ఛాన్స్ ఉంది. దీన్ని అమెరికాకు చెందిన క్లైమెట్ సెంట్రల్ అనే శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. By B Aravind 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! రాబోయే ఐదు రోజుల్లో తెలంగాణలో ఎండలు మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వేసవి కాలం వచ్చేసింది.. శరీరాన్ని వేడి నుంచి ఈ పానీయాలతో కాపాడేసుకుందాం! చింతపండులో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. దీని కోసం కొంచెం చింతపండును వేడినీటిలో నానబెట్టాలి. దీని తర్వాత చిటికెడు పంచదార కలిపి త్రాగాలి. ఈ డికాషన్ మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. చింతపండు రసం కడుపు వ్యాధుల చికిత్సలో సహాయపడుతుంది. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn