APNews: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. తాను చనిపోతూ 50 మందిని కాపాడి..
మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. అలాంటి ఘటనే ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. కాలేజీ బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అయితే తను మరణిస్తూ మరో 50 మందిని కాపాడిన ఘటన అందర్నీ కదిలించింది.
/rtv/media/media_files/2026/01/26/amaravathii-2026-01-26-20-59-19.jpg)
/rtv/media/media_files/2025/11/10/bus-driver-dies-after-heart-attack-2025-11-10-14-20-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/heart-problem-scaled.webp)