Latest News In Telugu Health Tips: వర్షాకాలంలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే! వర్షాకాలంలో తగినంత నీరు త్రాగకపోతే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల హైడ్రేట్‌గా ఉండచ్చు. అల్లం,హెర్బల్ టీలు, సూప్‌లు,సీజనల్ ఫ్రూట్స్.ఆకుకూరలు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Foods: ఈ ఐదు ఆహారాలు మీ గుండె కోసమే.. అతిగా తింటే అవి హాని కలిగిస్తాయి! హార్ట్ పేషెంట్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తారు. ఆహారంలో ప్రతీరోజు నెయ్యి, అవిసె గింజలు, చేపలు- చికెన్, వాల్నట్, బాదం వంటి పదార్ధాలు ఎక్కువగా తీసుకుంటే గుండె వైఫల్యం, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఆహారాలు ఎంతగానో మేలు చేస్తాయి.. గుండెపోటు నుంచి రక్షిస్తాయి! గుడ్లు తినడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. అదనంగా శరీరం లోపలి నుండి బలంగా మారుతుంది. ఇది రోజంతా శక్తిని ఇస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu The 'Secret Recipe' for Happiness: ఈ 7 రుచికరమైన ఆహారాలు మీ మూడ్‌ని మారుస్తాయి! మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాకుండా మన మూడ్ పై ప్రభావం చూపిస్తాయి. కొన్ని ఆహారాలు శరీరంలో సెరోటోనిన్ మరియు డోపమైన్ వంటి సంతోషకరమైన హార్మోన్ల ఉత్పత్తిని పెంచుతాయి. కాబట్టి మానసిక స్థితిని మార్చే 7 రుచికరమైన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. By Nedunuri Srinivas 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health : మీరు 30 ప్లస్ అయితే ఖచ్చితంగా మీ ఆహారంలో వీటిని చేర్చుకోండి! ముప్పై దాటిన తరువాత మనకున్న భాద్యతలతో మనపై మనం సరయిన శ్రద్ద తీసుకోము. అలాంటప్పుడు వయసు మీదపడుతున్నకొద్దీ అనేక ఆరోగ్య సమస్యలు తెలేత్తుతాయి. ముఖ్యంగా శారీరక ధారుడ్యం సన్నగిల్లుతుంది. అందుకోసం ముప్పై దాటిన వాళ్ళు మీ ఆహారంలో పోశకాలు ఉండేలా చూసుకోవాలి. By Nedunuri Srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home made Tomato Ketchup :మార్కెట్ లో లభించే టమాటో సాస్ వాడుతున్నారా ? ఇక .. మీ పని అంతే !! By Nedunuri Srinivas 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Healthy Heart :ఈ దుంపతో మీ గుండె పదిలం :మారుతోన్న జీవన శైలితో ఆహార అలవాట్లలోనూ మార్పులొచ్చాయి.తద్వారా గుండె జబ్బులకు గురౌతున్నారు గుండె ఆరోగ్యంగా ఉండటంలో చిలగడ దుంప పాత్ర చాలా కీలకం By Nedunuri Srinivas 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips : భోజనం చేసాక ఈ 5 తప్పులు చేశారో...మీ పని ఫసక్..!! ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి, ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. భోజనం చేసాక నీరు తాగడం, వెంటనే నిద్రపోవడం, స్వీట్లు, కాఫీ, పండ్ల జ్యూసులకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. By Bhoomi 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn