చీటికిమాటికి కోపం వస్తుందా? అయితే ఈ వ్యాధులు తప్పవు..!!
మనం ఏ పనిచేయాలన్నా మన మూడ్ బాగుండాలి. మానసికంగా సిద్ధంగా ఉన్నప్పుడే ఆ పని చేస్తాం. కొంతమంది చిన్న చిన్న విషయాలకే సహనాన్ని కోల్పోతుంటారు. మానసిక స్థితికి, మానసిక ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. మనిషికి కోపం, ఆనందం, దు:ఖం ఇవన్నీ సహజం. కానీ చిన్న చిన్న విషయాలకే కోపంతో రగిలిపోయినా..చిరాకు పడినా.. అది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలా ఉన్నట్లయితే..ఈ వ్యాధులకు కూడా కారణం అవుతంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/diabete-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/angry-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/excessive-hunger-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/drinking-water-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/98-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/corm.webp)