Latest News In Telugu Turmeric: పసుపును అధికంగా తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త..ఈ సమస్యలు రావొచ్చు! పసుపులేని కూరలను ఊహించుకోలేము. కానీ అధిక శాతంలో పసుపుని వినియోగించడం వల్ల కోరి అనారోగ్యాలను తెచ్చుకోవడమే అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ మోతాదులో పసుపుని వినియోగించాలని పేర్కొంటున్నారు. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మొదటి సారి తల్లి కాబోతున్నారా..అయితే ఈ చిట్కాలతో మీ ప్రయాణాన్ని సులభతరం చేసుకోండి! మొదటిసారి తల్లి అయిన అనుభూతి ఇంకా చాలా ప్రత్యేకమైనది. మొదటి గర్భంలో ఆనందం ఉండగా, సున్నితమైన సమయం కాబట్టి భయం కూడా ఉంటుంది.కాబట్టి నిపుణులు ఇచ్చిన ఈ చిట్కాలు మీకు ఉపయోగపడతాయి. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఆందోళనకు, భయాందోళనకు తేడా ఏంటి..ఈ లక్షణాలు ఉంటే! ఆందోళన, భయాందోళనలకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ ఆందోళన, తీవ్ర భయాందోళన పరిస్థితులు రెండూ ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉన్నాయని మీకు తెలుసా. అయితే ఈ కథనం చదివేయండి. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పుల్లని త్రేన్పులు పదే పదే వస్తున్నాయా..అయితే జాగ్రత్త పడాల్సిందే! సాధారనంగా ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల త్రేన్పులు ఏర్పడతాయి. కానీ శరీరంలో పదే పదే పుల్ల త్రేన్పులు ఏర్పడితే మాత్రం అది అనారోగ్యానికి సంకేతంగా భావించి వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది. By Bhavana 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీళ్ళు తాగుతే..ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా? మారుతున్న వాతావరణం వల్ల చాలా మంది జలుబు,దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రోజూ ఉదయాన్నే తులసి నీళ్లను తాగితే మీ శరీరం రోగాలను దూరం చేసి పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుతుంది.బ్లడ్ షుగర్ లెవెల్, జలుబు, దగ్గు, ఎసిడిటీ, చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు. By Bhoomi 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రి పడుకునే ముందు వీటిలో ఒకటి తినండి..మార్పును మీరే గమనిస్తారు..!! ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా ముఖ్యం. శరీరం యొక్క పోషకాలను తీసుకోవడం సమతుల్యం చేసే వివిధ పోషకాలను కలిగి ఉన్న కొన్ని ఆహారాలు ఉన్నాయి. బాదం, చామంతీ టీ, చెర్రీజ్యూస్ ఇవి తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు దూరం అవుతాయి. By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : రాత్రిపూట నోరు తెరిచి నిద్రపోతున్నారా? అయితే మీ పని ఫసక్...!! రాత్రిపూట నోరు తెరిచి నిద్రపోయేవారు చాలా సమస్యలను ఎదుర్కొంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు నోటి ద్వారా శ్వాస తీసుకున్నప్పుడు, గాలి ఫిల్టర్ చేయకుండా నేరుగా లోపలికి వెళుతుంది. ఫలితంగా నోటికి హాని కలిగించడమే కాకుండా, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహానికి దారి తీస్తుంది. By Bhoomi 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త! ఆహారం లో రుచికి తగినట్లుగా ఉప్పును వినియోగించాలి కానీ, అధికంగా ఉపయోగిస్తే మాత్రం లేనిపోని అనారోగ్యాలని కొని తెచ్చుకున్నట్లే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధికంగా ఉప్పును తీసుకోవడం వల్ల గుండె జబ్బులతో పాటు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Plastic Water Bottle: ప్లాస్టిక్ బాటిల్లో నీరు తాగితే మీ పని గోవిందే.. బాంబు పేల్చిన సైంటిస్టులు! ఒక లీటరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని సైంటిస్టులు గుర్తించారు. నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. By Trinath 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn