Latest News In Telugu Immunity: ఇమ్యునిటీని పెంచుకునే బెస్ట్ ఆహారం ఇదే..ఈ వ్యాయామాలు కూడా ట్రై చేయండి రోగనిరోధక శక్తి అనేది శరీరం తనను తాను రక్షించుకునే మార్గమని వైద్య నిపుణులు అంటున్నారు. వైరస్, బాక్టీరియాను తగ్గించుకోవాలంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. అల్పాహారం, భోజనం, రాత్రి భోజనం చేస్తున్నా ప్రతి దానిని కనీసం 15 సార్లు నమలాలి. By Vijaya Nimma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Drinking Milk : ఆ సమయంలో పాలు తాగవద్దు.. ఎందుకో తెలుసుకోండి! పాలు తాగి అలా బెడ్ ఎక్కి నిద్రపోయే అలవాటు చాలామందికి ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదని నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చెబుతోంది. ఇలా నిద్రపోయే ముందు పాలు తాగడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరగడం, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయి. అందుకే నిద్రకు కనీసం రెండు గంటల ముందు పాలు తాగాలి. By Trinath 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship : శృంగారానికి లూబ్రికెంట్లను ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి! లూబ్రికెంట్ను నేరుగా యోనిలోకి చొప్పించితే అది ప్రమాదకరం. ఇది ఇన్ఫెక్షన్లు, యూటీఐల ప్రమాదాన్ని పెంచుతుంది. శరీరంలో హార్మోన్ల అసమతుల్యతకు కారణమయ్యే సింథటిక్ ప్రిజర్వేటివ్‌లు ఇందులో ఉంటాయి. శృంగారానికి సంబంధించిన లూబ్రికెంట్లపై మరింత సమచారం కోసం ఆర్టికల్‌ను చదవండి. By Trinath 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మీ చెవులను క్లీన్‌గా ఉంచుకోవాలనుకుంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. చెవులను శుభ్రం చేసేందుకు దూది గాని, ఇయర్‌బడ్స్‌ను వాడొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వాటిలో మురికిని తొలగించేందుకు వెచ్చని నీటిలో ఉప్పు వేసి అది కరిగిన తర్వాత చెవిలో ఆ ఉప్పునీరు వేయాలి. కొద్ది సేపయ్యాక ఆ నీరుని బయటికి పంపించి దూదితో శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. By B Aravind 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాళ్ల పిక్కలు పట్టేసినట్లు అనిపిస్తుందా..అయితే వెంటనే ఈ టిప్స్‌ను ఫాలో అయిపోండి! ఒక్కోసారి నిద్రలో కాళ్ల పిక్కలు పట్టేసినట్లు అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో నడుస్తున్న సమయంలో కూడా పిక్కలు బాగా నొప్పి పుడుతూంటాయి. అటువంటి సమయంలో పిక్కలకు రైస్ థెరపీ చేయడంతో ఇంకొన్ని చిట్కాలు పాటించడం వల్ల పిక్కల నొప్పి నుంచి తప్పించుకోవచ్చు. By Bhavana 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఈ 6 రకాల ఎండుద్రాక్షలలో ఏ సమస్యలకు ఏది తినాలో తెలుసా! ప్రతి ఎండు ద్రాక్ష తినడానికి కారణం భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు... ఇనుము లోపం విషయంలో కొన్ని తినవచ్చు, కడుపు సంబంధిత సమస్యల విషయంలో కొన్ని తినవచ్చు. ఇది కాకుండా, ఫైబర్ కొన్ని విభిన్న విటమిన్లు కారణంగా, మీరు వివిధ పరిస్థితులలో తినవచ్చు By Bhavana 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : బీపీ ఉన్నవాళ్లు ఈ పండ్లను తింటే.. ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లాగా పనిచేస్తాయి..!! అధిక రక్తపోటు లేదా తక్కువ రక్తపోటును నియంత్రించడం చాలా ముఖ్యం. సిట్రస్ పండ్లతోపాటు అరటిపండు, బెర్రీలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలో ఉన్న పోషకాలు బీపీని కంట్రోల్లో ఉంచుతాయని చెబుతున్నారు. By Bhoomi 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bald : మగవారికే బట్టతల ఎందుకు వస్తుందో తెలుసా ? గాలి, నీరు, ఆహారం కలుషితం కావడంతో పాటు సరైన పోషకాహారం లేకపోవడం వల్ల.. టెస్టోస్టెరీన్ హర్మోన్ డిహైడ్రో టెస్టోస్టెరీన్‌గా మారడం వల్ల, వంశపార్యపరంగా, జన్యు లోపం కారణంగా బట్టతల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. By B Aravind 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jujube: ఈ సీజన్ లో దొరికే రేగిపండ్లను తినడం వల్ల ఫ్లూ వంటి వ్యాధులను తరిమికొట్టోచ్చు! రేగి పండులో మెగ్నీషియం, పొటాషియం ఉన్నాయి, ఇవి గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. ఇది రక్త కణాలను శుభ్రపరుస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. By Bhavana 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn