Latest News In Telugu Sugarcane Juice: వేసవిలో ఈ టైమ్‌లో చెరుకు రసం అస్సలు తాగొద్దు! దగ్గు-జలుబు వచ్చినప్పుడు చెరుకు రసం తాగకూడదు. మీకు తలనొప్పి ఉంటే చెరుకు రసం తాగడం మానుకోండి. ఫ్రిడ్జ్‌లో ఉంచిన చెరకు రసం తాగవద్దు. చెరకు రసాన్ని నిలబడి కాకుండా కూర్చొని తాగాలి. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pomegranate Juice : ఎర్రటి గింజలు ఉన్న దానిమ్మను ఎలా గుర్తించాలి? దానిమ్మ ఆకారాన్ని చూడాలి. పండిన దానిమ్మపండును ఎంచుకున్నప్పుడు అది షట్కోణ ఆకారంలో ఉండాలి. దీనిలో అంచులు స్పష్టంగా కనిపిస్తాయి. పండనిది మృదువుగా, గుండ్రంగా ఉంటుంది. దీనిలో ఎటువంటి అంచులు స్పష్టంగా కనిపించవు. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack : చిన్నవయసులోనే గుండెపోటుకు కారణాలు..తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిల్లలలో గుండెపోటులు పెరగడానికి అతిపెద్ద కారణం స్థూలకాయం. తప్పుడు ఆహారం, పానీయాలు, తప్పుడు జీవనశైలి కారణంగా పిల్లలలో ఊబకాయం పెరుగుతోంది. ఇది గుండె జబ్బులను పెంచుతుంది. పిల్లలకు ఔట్ డోర్ గేమ్స్ ఆడించడం తప్పనిసరి. By Vijaya Nimma 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వేసవిలో దాహం తీరేందుకు ఈ ఫ్రూట్స్ తీసుకోండి రోజురోజుకి ఎండలు మండిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. ఇందుకోసం నీరు ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటర్మెలన్, స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, మస్క్‌మెలన్, లిచి లాంటి పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. By B Aravind 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: వేసవిలో మూత్రం పసుపు రంగులో వస్తుందా?.. ఈ వ్యాధికి కారణం కావొచ్చు ముదురు లేదా పసుపు మూత్రం శరీరంలో నీటి కొరత ఉందని చెప్పే సంకేతం. శరీరంలో నీటి కొరత ముందుగా మూత్రం రంగును ప్రభావితం చేస్తుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల మూత్రం పసుపు రంగులోకి మారడం, మూత్రం వాసన రావడం వంటివి జరుగుతాయి. By Vijaya Nimma 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : ఆ విషయంలో మాంసాహారుల కంటే శాఖాహారులకే తీవ్ర ముప్పు మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. శాఖాహారం తినేందుకు అలావాటు పడినప్పటికీ శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు. By B Aravind 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viruses: ప్రపంచాన్ని వణికిస్తున్న వేల సంవత్సరాల నాటి 7 వైరస్లు మన చుట్టూ అనేక రకాల వైరస్లు ఉంటాయి. కరోనా వైరస్, నిఫా వైరస్ లాంటి వాటి తీవ్రత గురించి ప్రతి ఒక్కరికీ బాగా తెలుసు. అయితే వేల సంవత్సరాల నాటి ముంది నుంచే ఉన్న వైరస్‌లపై పూర్తిగా తెలుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes : తిప్పతీగ తో మధుమేహనికి చెక్ పెట్టేద్దామా! తిప్పతీగ అనేది ఆయుర్వేద ఔషధం. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వాస్తవానికి, ఆయుర్వేదంలో, తిప్పతీగను 'మధునాశిని' అని పిలుస్తారు, అంటే 'చక్కెరను నాశనం చేసేది'. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. By Bhavana 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Anger Control : కోపాన్ని వెంటనే తగ్గించి సింపుల్ చిట్కాలు..ఇలా ట్రై చేయండి! కోపంగా ఉన్నప్పుడు శారీరక వ్యాయామం చేయాలని వైద్యులు అంటున్నారు. అంతేకాకుండా కోపాన్ని వెంటనే కంట్రోల్ చేయడానికి 10-100 వరకు నంబర్లను లెక్కించడం ప్రారంభించండి. కోపంగా ఉన్నప్పుడు మీ దృష్టిని మళ్లించుకోండి. సంతోషాన్ని కలిగించే విషయాల గురించి ఆలోచించండి. By Vijaya Nimma 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn