Latest News In Telugu Summer Tips : వేసవి కాలంలో తాగే సత్తు వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..దీనిని ఏ టైమ్ లో తాగాలంటే! వేసవి కాలంలో సత్తును తాగడం వల్ల మీ శరీరంలోని నీటి కొరతను దూరం చేస్తుంది. ఈ దేశీ డ్రింక్ మీ శరీరాన్ని అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేట్ గా మార్చుతుంది.కడుపు ఉబ్బరం , వాపును తగ్గించడంలో సత్తు నీరు చాలా మేలు చేస్తుంది. కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే సత్తు నీరు తాగాలి. By Bhavana 02 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Whey Protein: వే ప్రోటీన్ వాడటం సురక్షితమేనా? వే ప్రోటీన్ సాధారణంగా ప్రోటీన్ సప్లిమెంట్‌గా ఉపయోగించబడుతుంది. వే ప్రోటీన్ ఆహారంలోని పోషక పదార్ధాలను మెరుగుపరుస్తుంది మరియు రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. By Lok Prakash 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : చీటికి మాటికి కోప్పడుతున్నరా.. ప్రమాదంలో పడ్డట్లే చీటికి మాటికి కోప్పడటం వల్ల తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరగడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి సమస్యలు వస్తాయి. దీనివల్ల ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉంది. By B Aravind 01 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పుచ్చకాయ తినేటప్పుడు గింజలు పారెయవద్దు.. వాటితో అద్భుతమైన ప్రయోజనాలు! పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, కొవ్వు, మధ్యస్థ స్థాయిలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇది కండరాలు, నరాల పనితీరు, రక్తంలో చక్కెరస్థాయిలు, రక్తపోటు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. పుచ్చకాయ గింజల్లో ఉండే విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. By Vijaya Nimma 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu health tips: గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి తినొచ్చా? గుండె రోగులు తమ కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకుంటే, ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మనం తినే ఆహారంలో పెద్ద మొత్తంలో కొవ్వు ఉంటే కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే గుండె సమస్యలు ఉన్నవారు నెయ్యి తినొచ్చా లేదా అనేది ఇప్పుడు చూద్దాం! By Durga Rao 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health tips: గోళ్ళపై తెల్లటి మచ్చలు రావడానికి కారణాలు ఇవే! By Durga Rao 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: తెల్ల జుట్టు వల్ల ఆరోగ్యానికి ముప్పు తెల్లజుట్టు అనేది గుండె సంబంధిత సమస్యలకు సంకేతమని ఈజీపట్లోని కైరో యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఓ అధ్యయనంలో బయటపడింది. తెల్లజుట్టు ఉన్నవారిలో ఎక్కువ మందికి అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లు కనుగొన్నారు. By B Aravind 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: యవ్వనం పదిలంగా ఉండాలంటే ఇలా చేయండి వయసు పెరిగేకొద్ది కళ్ల కింద క్యారీ బ్యాగులు రావడం, ముఖంపై ముడుతలు ఏర్పడటం లాంటి వల్ల చాలామంది కంగారుపడుతుంటారు.కానీ సరైన డైట్‌ను పాటిస్తే..యవనాన్ని మరికొంత కాలం పదిలంగా ఉంచుకోవచ్చు. ఇది తెలుసుకోవాలంటే ఫుల్ ఆర్టికల్ చదవండి . By B Aravind 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వయసు పెరిగే కొద్ది వచ్చే సమస్యలను ఇలా తరిమికొట్టండి వయసుతో పాటు వచ్చే చిన్న చిన్న సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి వ్యాయామంతో పాటు తగినంత విశ్రాంతి ఇవ్వడం అవసరం. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ప్రోటీన్లు, విటమిన్లు లభించే ఆహారాన్ని తీసుకోవాలి. By B Aravind 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn