Latest News In Telugu Diabetes: ఈ సూపర్ ఫుడ్స్ మధుమేహాన్ని కంట్రోల్ చేయడంలో బెస్ట్! మధుమేహంతో బాధపడేవారికి జీడి పప్పు సరైన ఎంపిక. వీటిలోని మంచి కొవ్వులను శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతాయి. పిస్తా, డ్రైడ్ ఫీగ్స్, డ్రైడ్ అప్రీకట్స్, వాల్ నట్స్ కూడా చాలా డయాబెటిస్ పేషెంట్లకు మంచివి. వీటి ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. By Archana 21 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Walking : ప్రతిరోజూ ఎన్ని అడుగులు వేయాలి? దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టండిలా! రోజువారీ నడక గుండెను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజూ 10000 అడుగులు నడవడం వల్ల అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. క్రమం తప్పకుండా నడకతో సహా వ్యాయామం చేయడం వల్ల 'ఫీల్ గుడ్' హార్మోన్లు రిలీజ్ అవుతాయి. By Trinath 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn