Latest News In Telugu Stomach Gas: అపానవాయువు ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా?...వైద్యులు ఏమంటున్నారు..? ఫార్టింగ్(గ్యాస్ రిలీజ్ చేయడం) అనేది పూర్తిగా సాధారణమైన, ఆరోగ్యకరమైన ప్రక్రియ. జీర్ణక్రియ సమయంలో ఏర్పడే సహజ వాయువును వదిలించుకోవడం ముఖ్యం. ప్రతి మనిషి రోజుకు 25 సార్లు అపానవాయువు విడుదల చేయవచ్చు. అయితే అతిగా తినడం మంచిది కాదు. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Higher Studies: ఉన్నత చదువులు చదివితే ఎక్కువ కాలం బతుకుతారా?..ఆశ్చర్యకరమైన విషయాలు చదువుకు యవ్వనానికి లింక్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ చదువులు చదివితే ఎక్కువ కాలం యవ్వనంగా ఉండవచ్చని అధ్యయనంలో తేలింది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎక్కువ కాలం జీవించారట. ఉన్నత విద్య వృద్ధాప్యాన్ని, మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు తేల్చారు. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liver Function: మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఎంత తాగినా మీ లివర్ సేఫ్ బ్రిటన్‌లో మద్యపాన ప్రియులు మందు తాగేటప్పుడు ఓ టాబ్లెట్ వేసుకుంటుండడం చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్‌లో విక్రయించే ఈ మాత్ర పేరు Myrkl. ఆల్కహాల్ తాగే ముందు దీన్ని వేసుకుంటే 70 శాతం ఆల్కహాల్‌ను శరీరం నుంచి తొలగిస్తుంది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sugar Levels: ఈ ఆకులు తింటే షుగర్ లెవల్స్ అస్సలు పెరగవు కొన్ని ఔషధ మొక్కల ఆకులు సహజంగా ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయి. అందులో కాక్టస్ ఇగ్నియస్ ఒకటి. దీన్ని తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుందట. ఈ ఆకులో ప్రొటీన్లు, టెర్పెనాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్,యాంటీ ఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ యాసిడ్, ఐరన్, బి-కెరోటిన్ పుష్కలంగా ఉన్నాయి. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weight Increases: స్వీట్స్‌తో బరువు పెరుగుతుందని భయపడుతున్నారా?..దానికి బదులు ఇవి తినండి బరువు తగ్గాలనుకునే వారు స్వీట్లు తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి డిన్నర్ తర్వాత స్వీట్లు తినాలని అనిపిస్తే మాత్రం ఖర్జూరం, పెరుగు-బెల్లం, చియా గింజలు, బెర్రీలు, కొబ్బరి క్రీమ్ వంటి తినడం వల్ల బరువును తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Dry Ice: డ్రై ఐస్ తింటే నోట్లో రక్తం ఎందుకు వస్తుంది? డ్రై ఐస్‌ని సాలిడ్ కార్బన్ డై ఆక్సైడ్ అని అంటారు. దీన్ని తినడం వల్ల నరాలు దెబ్బతింటాయని, కొన్నిసార్లు రక్తవు వాంతులు అవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీన్ని తినడం, మింగండం ప్రమాదకరం. శరీరంలోని కణాలు త్వరగా చచ్చుబడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 'A' Vitamin Deficiency: ఏ విటమిన్ లోపంతో ఏ వ్యాధి వస్తుంది?.. లోపాన్ని ఎలా అధిగమించాలి..? ఏ విటమిన్ లోపాల వల్ల ఏ వ్యాధి వస్తుందో తెలుసుకుంటే ముందుగానే జాగ్రత పడొచ్చు. విటమిన్-A లోపంతో కంటి చూపు మందగిస్తుంది. విటమిన్ బి లోపం వల్ల బెరి అనే వ్యాధి వస్తుంది. ఇక మిగిలిన విటమిన్ల గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Drinks : ఈ డ్రింక్స్ తాగారంటే వేసవిలో చర్మం పొడిబారకుండా ఉంటుంది వేసవి కాలం వచ్చిందంటే చాలు చర్మం పొడిబారిపోతుంటుంది. అందుకే అలోవెరా జ్యూస్,కొబ్బరి నీరు, నిమ్మ నీరు లాంటి డ్రింక్స్ తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవచ్చు. ఏ డ్రింక్స్ తాగితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Stuttering: నత్తిగా మాట్లాడటానికి కారణాలు ఏంటి?.. చికిత్సతో నయం అవుతుందా? కొన్ని కుటుంబాల్లో ఎక్కువ మందికి నత్తి ఉండటం చూస్తుంటాం. నత్తిని ఉన్నట్టుండి తగ్గించే మందేదీ లేదు. అయితే వీరికి స్పీచ్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఇక నత్తికి తొలిదశలోనే చికిత్స చేయటం మంచిది. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn