Latest News In Telugu Drinking Water: రోజూ నీళ్లు తాగితే.. ఏమవుతుందో తెలుసా.. ! నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రతీ రోజూ కనీసం 5 లీటర్ల నీటిని తాగాలని నిపుణునులు చెబుతుంటారు. శరీరంలో అవయవాల పని తీరుకు నీళ్లు చాలా అవసరం. నీళ్లు శరీరంలోని వ్యర్దాలను తొలగించడంతో పాటు జీర్ణక్రియ, కిడ్నీ, కీళ్ల పనితీరును మెరుగుపరుచును. By Archana 26 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn