Latest News In Telugu Headphones: ఇయర్‌ఫోన్స్‌ను రోజూ ఎన్ని గంటలు ఉపయోగించాలి? తప్పక తెలుసుకోండి! రోజూ 1 నుంచి 2 గంటలు మాత్రమే హెడ్‌ఫోన్స్, ఇయర్ ఫోన్స్ వాడాలి. వీటిని ఎక్కువసేపు వాడితే చెవులపై ప్రతికూల ప్రభావాలు, ఆరోగ్యానికి హాని, తలనొప్పి, చెవుల్లో నొప్పి, చికాకు, మైగ్రేన్‌ను, ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని, ఏకాగ్రత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn