Latest News In Telugu నేను ఎంత ఫిట్ గా ఉన్నానో నాకు తెలుసు..గంభీర్ కు చురకలంటించిన హార్థిక్! టీమిండియా కెప్టెన్సీ నుంచి హార్థిక్ ను తప్పించిన నేపధ్యంలో ఆయన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇటీవలె హర్థిక్ ఫిట్ నెస్ కారణంగానే అతనినీ కెప్టెన్సీ నుంచి తప్పించినట్లు వార్తలు వినిపించాయి. అయితే హార్థిక్ జిమ్ లో తాను పడే కష్టం గురించి ఓ వీడియో లో వివరించారు. By Durga Rao 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn