Latest News In Telugu Hair Fall: జుట్టు రాలిపోతుందా..అయితే కరివేపాకు నూనెను రాసేద్దాం! కరివేపాకుతో జుట్టును పెంచుకోవచ్చు అని మీకు తెలుసా....ఇంట్లో సహజ సిద్దంగా తయారు చేసుకునే కరివేపాకు హెయిర్ ఆయిల్ జుట్టు కుదుళ్లను బలంగా తయారు చేయడమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా నివారిస్తుంది. By Bhavana 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn