Latest News In Telugu Summer Hair Care : వేసవిలో జుట్టు ఆరోగ్యం కోసం.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి వేసవి కాలంలో తీవ్రమైన వేడి, తేమ నుంచి జుట్టును రక్షించుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో జుట్టు ఆరోగ్యం కోసం ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది. రెగ్యులర్ కండీషనింగ్, ప్రాపర్ హైడ్రేషన్, UV ప్రొటెక్షన్ ప్రాడక్ట్స్ జుట్టును ఎండ నుంచి రక్షిస్తాయి. By Archana 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Care Tips: మీ జుట్టు పొడవుగా, స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ పండ్లను తినండి.. మీ జుట్టు ఊడిపోతుందని టెన్షన్ పడుతున్నారా? ఇక ఆ టెన్షన్ అవసరం లేదు. జస్ట్ మీ లైఫ్ స్టైల్ లో ఛేంజ్ చేసుకుంటే చాలు మీ జుట్టు వత్తుగా, బలంగా పెరుగుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా పండ్లు తినడమే. అవకాడో, గ్రేప్స్, దానిమ్మ వంటి పండ్లు తింటే జుట్టు పెరుగుతుందని చెబుతున్నారు నిపుణులు. By Shiva.K 18 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Care Tips: హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందా? ఇలా చేస్తే ఒక్క వెంట్రుక కూడా ఊడిపోదు! హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోతుందా? హెల్మెట్ జుట్టు రాలడానికి కారణమైతే, దానిని నివారించడానికి ఏవైనా నివారణలు ఉన్నాయా? అనే ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతాయి. మరి హెల్మెట్ ధరించడం వలన అసలేం జరుగుతుందో పూర్తి సమాచారం తెలుసుకుందాం. వాస్తవానికి హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలిపోదని నిపుణులు చెబుతున్నారు. గాలి సరిగా రాని హెల్మెట్ ధరిస్తే మాత్రం జుట్టు రాలిపోయే అవకాశం ఉందంటున్నారు. By Shiva.K 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn