Hacking: హ్యాకింగ్ అలెర్ట్ దుమారం.. యాపిల్ కంపెనీకి నోటీసులు పంపిన కేంద్రం
యాపిల్ నుంచి హ్యాకింగ్ అలర్ట్ మెసేజ్ వచ్చిన నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆ కంపెనీకి నోటీసులు పంపించింది. ఈ అలర్ట్ మెసేజ్లను ధృవీకరించేందుకు ఏమైనా ఆధారాలు ఉంటే సమర్పించాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Hacking-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Apple-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Apple-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/KTR-and-Revanth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Chandrababu-3-jpg.webp)