H1B Visa: భారతీయులకు గుడ్ న్యూస్.. ఇకపై హెచ్-1బీ వీసా ఈజీ
ఇకపై అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెస్‌ను సులభతరం చేస్తున్నట్లు బైడెన్ కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. ఎఫ్-1 విద్యార్థి వీసాలను ఇకపై హెచ్-1బీ వీసాలుగా ఈజీగా మార్చుకోవచ్చని తెలిపింది. అయితే ఈ నిబంధనలు2025 జనవరి 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.