అమెరికాలో పని చేస్తున్న భారతీయులకు అదిరిపోయే శుభవార్త..!!
అమెరికాలో H-1B వీసాలతో ఉద్యోగాలు చేసుకుంటున్న విదేశీయులకు అమెరికా గుడ్ న్యూస్ చెప్పింది. హెచ్-1బీ వీసాల దేశీయ పునరుద్ధరణ కోసం US డిసెంబర్లో పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించనుంది. డిసెంబర్ నుంచి 3 నెలలపాటు ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/h1-b-visa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/US-Visa-jpg.webp)