మత విద్వేషానికి మానవత్వం బ్రేక్లు.. మొన్న దీపక్, నిన్న కోవాబన్ వలీ
కొందరు సమాజంలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని ఎంత ప్రయత్నించినా మానవత్వం దానికి బ్రేక్లు వేసింది. బెస్ట్ ఎగ్జామ్పుల్ చెప్పాలంటే మేడారంలో కోవా బన్ అమ్ముకునే వలీ స్టోరీ అనే చెప్పుకోవాలి. ఇలాంటి ఘటనే రెండు వారాల క్రితం ఉత్తరాఖండ్లో చోటుచేసుకుంది.
/rtv/media/media_files/2026/02/19/religious-harmony-2026-02-19-15-16-43.jpg)