క్రైం Prime Minister : మీటింగ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రధాని పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు! స్లావేకియా ప్రధాని రాబర్ట్ ఫికో పై బుధవారం గుర్తు తెలియన వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గాయపడ్డ ప్రధాని రాబర్ట్ ఫికోను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు దేశాధ్యక్షుడు జుజానా కాపుటోవా తెలిపారు. By Bhavana 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం BJP MLA: మిత్రపక్ష నాయకుని పై బీజేపీ ఎమ్మెల్యే కాల్పులు! తనకు తన కుమారుడికి ప్రాణ హానీ ఉందన్న భయంతోనే శివసేన నేత మహేష్ గైక్వాడ్ పై కాల్పులు జరిపినట్లు బీజేపీ ఎమ్మెల్యే గణపతి గైక్వాడ్ తెలిపారు. కేవలం తన కుమారుడ్ని రక్షించుకోవడంతో పాటు ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే వివరించారు. By Bhavana 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం జైపూర్- ముంబై ఎక్స్ప్రెస్ రైలులో కాల్పులు..నలుగురి మృతి! మహారాష్ట్రలోని పాల్ఘర్ రైల్వే స్టేషన్ సమీపంలో జైపూర్- ముంబై ఎక్స్ప్రెస్ రైలులో కాల్పులు ఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఒక ఆర్పీఎఫ్ ఏఎస్ఐ, ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. By Bhavana 31 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn