land dispute: కాల్చి పారేస్తా నా కొడకా...భూ వివాదం.. తుపాకీతో బెదిరింపు
రాష్ట్రంలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా భూ వివాదం నేపథ్యంలో తుపాకీ గురిపెట్టి బెదిరించిన విషయం కలకలం సృష్టించింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
రాష్ట్రంలో తుపాకీ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోంది. తాజాగా భూ వివాదం నేపథ్యంలో తుపాకీ గురిపెట్టి బెదిరించిన విషయం కలకలం సృష్టించింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
తెలంగాణలో గన్ కల్చర్ పెరుగుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న కాల్పుల ఘటనలో ప్రజలు .భయాందోళనకు గురవుతున్నారు. అక్రమ ఆయుధాలతో ప్రత్యర్థులపై దాడి చేస్తున్న ఘటనలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్, మెదక్ లో జరిగిన కాల్పుల ఘటనలు కలకలం రేపాయి.