Vennela : పవన్‌కి గద్దర్ కూతురు వెన్నెల స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణ రాజకీయాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణకు చెందిన పలువురు నేతలు ఇప్పటికే మండిపడుతున్నారు.