Latest News In Telugu Green Chilli: కంటి చూపు కోసం మిరపకాయ.. రోజూ తింటే ఎన్ని లాభాలో! ఫోన్ నిరంతరాయంగా ఉపయోగించడం, స్క్రీన్‌పై పని చేయడం వల్ల చాలామందికి త్వరలో అద్దాలు ధరిస్తారని నిపుణులు అంటున్నారు. పచ్చిమిర్చి తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. పచ్చిమిర్చిలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. By Vijaya Nimma 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn