JOBS: OICL రిక్రూట్మెంట్ 2024!
మీకు రూ.82000 కంటే ఎక్కువ నెలవారీ జీతం కావాలంటే, ఆలస్యం చేయకుండా ఇక్కడ దరఖాస్తు చేసుకోండి, బంపర్ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL)లో (ప్రభుత్వ ఉద్యోగం) పొందడానికి ఒక గొప్ప అవకాశం.
మీకు రూ.82000 కంటే ఎక్కువ నెలవారీ జీతం కావాలంటే, ఆలస్యం చేయకుండా ఇక్కడ దరఖాస్తు చేసుకోండి, బంపర్ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL)లో (ప్రభుత్వ ఉద్యోగం) పొందడానికి ఒక గొప్ప అవకాశం.
అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ రాబోయే కొన్ని నెలల్లో ఏకంగా 70 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటన చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంటర్ చదివిన వారికి యూపీఎస్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇండియన్ ఆర్మీ , ఎయిర్ ఫోర్స్, నేవీలో భారీ రిక్రూట్ మెంట్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 400పోస్టులకు గాను జనవరి 9, 2024లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగలకు శుభవార్త చెప్పింది AAI కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ. ఏకంగా 900కిపైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ aaiclas.aero ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు పండుగలాంటి వార్త. ఎయిర్ పోర్టు అథారిటీలో 496 జేఈ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అభ్యర్థులు నవంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎన్నో ఏళ్లుగా ఇంటెలిజెన్స్ బ్యూరో రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. ఇంటెలిజెన్స్ బ్యూరో మోటార్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ 2023 కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ 14 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 13. ఈ రిక్రూట్మెంట్లో 677 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులుwww.mha.gov.inమీరు సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీలోని నిరుద్యోగులకు అలెర్ట్. గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు షరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. మరో 10రోజుల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 508గ్రూప్ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ మరో 212 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అక్టోబర్ 20వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వీటితోపాటు క్యారీ ఫార్వార్డ్ పోస్టులు మరో 230 వరకు ఈ నోటిఫికేషన్ లో భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం 950పోస్టులను భర్తీ చేసే ఛాన్స్ ఉంది. ఈ పోస్టులకు రానున్న 10 రోజుల్లోనే నోటిఫికేన్ జారీ చేయాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది జెన్కో. తెలంగాణ జెన్ కోలో మొత్తం 339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎలక్ట్రికల్ మెకానికల్, ఇంజనీరింగ్, సివిల్ విభాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి?..చివరి తేదీ ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
చత్తీస్‌గఢ్ ముఖ్య మంత్రి భూపేశ్ బాఘేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారాలు, మహిళలపై వేధింపులకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మహిళల పై వేధింపులకు పాల్పడే వారిని ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులుగా పరిగణిస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో మెడికల్, ఇంజినీరింగ్ పరీక్షలకు సన్నద్దం అవుతున్న ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ప్రభుత్వం తరఫున సహాయం అందిస్తామన్నారు.