Guntur Sisters : వారేవా.. అదరగొట్టారు.. గ్రూప్-1తో అక్క.. గ్రూప్-2తో చెల్లి
ఆ ఇంట్లో పట్టుదల అనేది పాతుకుపోయింది. కృషి కిరీటమై నిలిచింది. ఒకరు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి గ్రూప్-1లో సత్తా చాటితే.. మరొకరు తొలి ప్రయత్నంలోనే గ్రూప్-2 విజేతగా నిలిచారు.
/rtv/media/media_files/2026/06/12/charu-pandey-2026-06-12-18-48-32.jpg)
/rtv/media/media_files/2026/01/31/guntur-sisters-2026-01-31-06-56-39.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/gehlot-jpg.webp)