Latest News In Telugu T20 World Cup 2024: గూస్ బంప్స్ తెప్పిస్తున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ సాంగ్! జూన్ లో జరిగే T20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.అయితే తాజాగా ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ టీమిండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn