Sundar Pichai: సుందర్ పిచాయ్ ఎన్ని ఫోన్లు వాడుతారో తెలుసా ?
టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 20 స్మార్ట్ఫోన్లను వాడతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయా డివైజ్‌లలో గూగుల్ ఉత్పత్తుల పనితీరును, అలాగే ఏమైన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఈ ఫోన్లను వాడతానని చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Sundar-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Sundar-Pichai-jpg.webp)