Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు!
సౌత్ సెంట్రల్ రైల్వే శబరిమల వెళ్లే భక్తులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 31 వరకు 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వివరించింది. సికింద్రాబాద్, మచిలీపట్నం, కొల్లం, నాందేడ్, ఈరోడ్, హైదరాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం నుంచి ఈ రైళ్ల రాకపోకలు జరుగుతాయి.
/rtv/media/media_files/2025/11/25/fotojet-2025-11-25t125211956-2025-11-25-12-52-45.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/swamulu-1-jpg.webp)