Latest News In Telugu Guava Benefits: తక్కువ ధరతో ఎక్కువ లాభాలు.. జామకాయ చేసే మేలేంటో తెలుసా..? విటమిన్-సి పుష్కలంగా ఉండే సీజనల్ ఫ్రూట్స్లో జామకాయ ఉపయోగం వేరు. రుచితో పాటు ఆరోగ్యాన్ని దరి చేరనివ్వకుండా చేస్తుంది. ఎన్నో ఔషధ గుణాలతో కూడుకున్న జామకాయ వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. కావున ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి అనార్యోగ సమస్యలు రావు. By Vijaya Nimma 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn