బిజినెస్ Gold Rate Dropped : భలే ఛాన్స్ లే.. ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లు ప్రారంభం అయ్యే సమయానికి 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 57,150 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 62,350 రూపాయలుగా ఉంది. ఇక వెండి ధర కేజీకి 78,000 రూపాయలుగా ఉంది. By KVD Varma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price today: తగ్గేదే లే.. అంటున్న బంగారం ధరలు.. స్థిరంగా వెండి.. ఈరోజు ఎంత అంటే.. బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 400 రూపాయలు పెరిగి రూ.58,850ల వద్ద ఉంది. అలాగే, 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములకు 440 రూపాయలు పెరిగి రూ.64,200ల వద్దకు చేరుకుంది. వెండి కేజీకి రూ.83,500ల వద్ద ఉంది. By KVD Varma 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold and Silver Rate: గతవారంలో భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈరోజు ఎంత ఉన్నాయంటే.. బంగారం ధరలు గత వారంలో భారీగా పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 58,450 గానూ.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 63,760గానూ ఉంది. వెండి కేజీ రూ.83,500ల వద్ద ట్రేడ్ అవుతోంది. By KVD Varma 04 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Today Gold Price: గుడ్న్యూస్..భారీగా పడిపోయిన బంగారం ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే..!! బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త. ఈ మధ్యకాలంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు..నేడ కూడా భారీగానే తగ్గాయి. బులియన్ మార్కెట్లో శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,900గా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 58,800గా నమోదు అయ్యింది. బంగారం దారిలోనే వెండికూడా పయనిస్తోంది. వెండి రూ. 500లు తగ్గింది. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn