Gold Rates News: బంగారం కొనాలంటే మంచి ఛాన్స్.. నిలకడగా ధరలు.. ఎంతంటే..
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,100ల వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.63,380ల వద్ద నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధర రూ.77,000 వద్ద మార్పులు లేకుండా ఉంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Today-Gold-Rates-1-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Gold-Rates-News-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Gold-Rates-Hike-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Platinum-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/gold-price-today-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Gold-price-today-copy-jpg.webp)