బిజినెస్ Gold Price: మరింత కిందకు బంగారం ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే.. బంగారం ధరల్లో పతనం కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,450గానూ.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకుతగ్గి 60,490 రూపాయలు గానూ ఉంది. ఇక వెండి ధరలు భారీగా పతనం అయి కిలో వెండి రూ.74,500లకు చేరుకుంది. By KVD Varma 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: గుడ్ న్యూస్...పండుగ ముందు తగ్గుతున్న బంగారం ధరలు బంగారం ప్రియులకు మంచి రోజలు వచ్చాయి. కొన్ని రోజులుగా కొండెక్కి కూర్చున్న పసిడి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. గత నాలుగు రోజులుగా మార్కెట్లో బంగారం ధర పడిపోతోంది. By Manogna alamuru 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price: బంగారం గత వారం కాస్త తగ్గినట్టే కనిపించింది.. ఇప్పటి రేట్లు ఎంతో తెలుసా? బంగారం ధరలు గతవారం కాస్త తగ్గాయి. ఈరోజు హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 56,500గా ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర 61,640 రూపాయల వద్ద వుంది. By KVD Varma 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..దిగి వచ్చిన బంగారం ధరలు..3 రోజుల్లో ఎంత తగ్గిందంటే! పండుగ సమయంలో బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. గత మూడు రోజులుగా బంగారం ధరలు భారీగా దిగి వస్తున్నాయి. బంగారం బాటలోనే వెండి కూడా కిందకి దిగి వస్తుంది. By Bhavana 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Price : బంగారం కొనాలనుకుంటున్నారా ? అయితే ఇదే మంచి ఛాన్స్..ఇవాళ తులం ఎంతంటే..? నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే పసిడి, వెండి ధరలు హెచ్చుతగ్గులు అనేక కారకాలచే ప్రభావితం అవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా బంగారం డిమాండ్, పలు దేశాల్లో కరెన్సీ విలువలు, వడ్డీరేట్లు, బంగారం వాణిజ్యానికి సంబంధించి ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ హెచ్చుతగ్గుదలకు దోహదం చేస్తుంటాయి. అయితే ఇప్పుడు మీరు బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకు మంచి అవకాశం. ఎందుకంటే గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం. By Bhoomi 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వన్నె తగ్గిన పసిడి..డిమాండ్లో పతనం..!! భారతీయులకు బంగారం మక్కువ ఎక్కువ. అదొక స్టేటస్ సింబల్. అంతేకాదు ఎప్పుడైనా కష్టాలు ఎదురైతే...ఆదుకునే గొప్ప సాధనం బంగారం. చాలామంది భారతీయులు తమ కష్టార్జితాన్ని శక్తిమేకు బంగారం కొనుగోలుకు ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కడ తక్కవ ధరకు బంగారం దొరికితే అక్కడ కొనుగోలు చేస్తుంటారు. భారతదేశం తన బంగారం అవసరాలను తీర్చుకునేందుకు 90శాతం దిగుమతులు చేసుకుంటుంది. 2022లో విదేశాల నుంచి 706 టన్నుల బంగారం భారత్ కు దిగుమతి అయ్యింది. By Bhoomi 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn