బిజినెస్ Gold Rate : సామాన్యులకు అందనంత ఎత్తుకు.. పరుగులు పెడుతోన్న బంగారం, వెండి ధరలు.! పసిడి ధరలు అకాశన్నంటుతున్నాయి. రోజురోజుకు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ధరల పెరుగదలతో బంగారం అంటేనే సామాన్యులు జంకుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బుధవారం బంగారం ధర తులానికి రూ. 440 పెరిగింది. By Bhoomi 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sovereign Gold Bonds 2024: మళ్ళీ గోల్డెన్ ఛాన్స్.. త్వరలో సావరిన్ గోల్డ్ బాండ్స్.. ఎలా తీసుకోవాలంటే.. బంగారంలో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ లాభదాయకంగా ఉంటుందని నిపుణులు చెబుతారు. బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఆర్బీఐ బంగారంలో ఇన్వెస్ట్మెంట్ కోసం సావరిన్ గోల్డ్ బాండ్స్ తీసుకువచ్చింది. ఈ నెల 12 నుంచి 16వరకూ వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గతంలో ఈ బాండ్స్ మంచి రాబడి ఇచ్చాయి. By KVD Varma 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Investments : షేర్లు.. బంగారం.. FDల వడ్డీలు.. దూసుకుపోతున్నాయి.. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ బెటర్? కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నపుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది పెద్ద ప్రశ్న. స్టాక్ మార్కెట్ హై లో ఉన్నపుడు, గోల్డ్ రేట్స్ పెరుగుతున్నపుడు ఇన్వెస్టర్స్ వేచి చూసే ధోరణిలోనే ఉండాలనేది నిపుణుల మాట. వివరణాత్మక కథనం కోసం హెడింగ్ పై క్లిక్ చేయండి By KVD Varma 29 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Investment: 100 గ్రాముల కోసం డబ్బు కడితే కేజీ బంగారంపై లాభం మీదే.. ధంతేరస్ కి బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ కమొడిటీస్ ఒక ఆప్షన్. ఇందులో వంద గ్రాముల బంగారం ధర ఇన్వెస్ట్ చేసి కేజీ బంగారం ధరతో వ్యాపారం చేయవచ్చు. By KVD Varma 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn