బిజినెస్ Gold Demand: ఈ ఏడాది బంగారం డిమాండ్ మరింత పెరుగుతుందట.. ఎందుకంటే.. గతేడాది భారత్ లో బంగారం డిమాండ్ బాగా తగ్గింది. అయితే, ఈ సంవత్సరం బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉందని WGC మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) సోమసుందరం పీఆర్ అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత బంగారానికి డిమాండ్ పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు. By KVD Varma 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Gold Import: పెరిగిన బంగారం దిగుమతులు.. ఎంతంటే.. ఒకపక్క బంగారం ధరలు పెరుగుతున్నాయి.. మరోపక్క బంగారం దిగుమతీ పెరుగుతోంది. 2023లో బంగారం దిగుమతిలో 3 శాతం అంటే, 21 టన్నుల పెరుగుదల నమోదైంది. పండుగ - పెళ్లిళ్ల సీజన్లో డిమాండ్ పెరగడం వల్ల 2023 చివరి త్రైమాసికంలో బంగారం దిగుమతులు పెరిగాయి By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn