Latest News In Telugu Goat Milk benefits: మేకపాలు తాగవచ్చా..ఎలాంటి పోషకాలు ఉంటాయి.? మేకపాలు కూడా ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు. కొందరికి ఇతర ఏ పాలు పడవు. అసిడిటీని, అలర్జీ వంటి సమస్యలు ఉంటే మేకపాలను బెస్ట్. ఇతర పాలతో పోలిస్తే మేక పాలు త్వరగా జీర్ణం అవుతాయి. By Vijaya Nimma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn