సినిమా Movies : వార్నీ ఆ గొవడంతా మూవీ ప్రమోషన్స్ కోసమా.. ప్రియదర్శి డార్లింగ్ మూవీ గ్లింప్స్. రెండు మూడు రోజుల నుంచీ హీరోయిన్ నభా నటేష్, నటుడు ప్రియదర్శి మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఇద్దరూ ఒకరిని ఒకరు తెగ తిట్టేసుకున్నారు. ఈ పోస్ట్లు తెగ వైరల్ అయిపోయాయి. కట్ చేస్తే...ఈరోజు వారిద్దరూ యాక్ట్ చేస్తున్న డార్లింగ్ మూవీ గ్లింప్స్ విడుదల అయ్యాయి. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Movies:సరిపోదా శనివారం అంటున్న నేచురల్ స్టార్ నేచురల్ స్టార్ నాని సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తున్నాడు.కొత్త కథలతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఓ వైపు ఫ్యామిలీ ఆడియన్స్ కి రీచ్ అయ్యే కథలతో మూవీస్ చేస్తూనే మరో వైపు మాస్ ఆడియన్స్ మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దసరాతో ఈ ఏడాది కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకున్న నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో రానున్నాడు. ఇప్పుడు మళ్ళీ సరిపోదా శనివారం అంటూ ఓ మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నాని. By Manogna alamuru 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn