Chittoor : చిత్తూరులో అంతరాష్ట్ర అక్రమ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ రాకెట్ గుట్టు రట్టు
ఏపీలోని చిత్తూరు జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అంతరాష్ట్ర అక్రమ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ రాకెట్‌ను పోలీసులు, వైద్యశాఖ అధికారులు రట్టు చేశారు. బంగారుపాళ్యం మండలం చంద్రశేఖరపురం గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో ఈ అక్రమ కేంద్రం నడుస్తుంది.
/rtv/media/media_files/2026/06/13/illegal-gender-determination-racket-2026-06-13-10-29-17.jpg)
/rtv/media/media_files/2026/05/31/latest-news-in-telugu-2026-05-31-19-30-35.jpg)