సినిమా Game Changer : 'గేమ్ ఛేంజర్' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే? 'గేమ్ ఛేంజర్' మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ యూనిట్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా.. రన్ టైమ్ 2 గంటల 45 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. కాగా ఈ సినిమాకు సెన్సార్ టీమ్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు తెలుస్తోంది. By Anil Kumar 31 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn