బిజినెస్ Forex Reserves: దేశంలో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు మనదేశ విదేశీ మరకద్రవ్య(ఫారెక్స్) నిల్వలు రికార్డ్ స్థాయిలో 650 బిలియన్ డాలర్ల మార్కును దాటాయి. ఇది ఆల్ టైమ్ రికార్డ్ గా చెబుతున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. మే 31న ఫారెక్స్ నిల్వలు కొత్త రికార్డును నమోదు చేశాయి. By KVD Varma 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Forex Reserves: భారీగా పెరిగిన విదేశీ మారక నిల్వలు.. వివరాలివే ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం మన విదేశీ మారక నిల్వలు అంటే ఫారెక్స్ రిజర్వ్స్ ఆల్ టైమ్ గరిష్టానికి చేరాయి. భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు తొలిసారిగా 650 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించాయని ఆర్బీఐ ప్రకటించింది. By KVD Varma 14 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn