బిజినెస్ Forex: భారత ఫారెక్స్ నిల్వలు భారీగా పెరిగాయ్..వివరాలివే.. మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 21 నెలల గరిష్టానికి చేరాయి. అక్టోబర్ 2021లో, ఫారెక్స్ నిల్వలు $645 బిలియన్ల జీవితకాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.ఇప్పుడు ఆ గరిష్ట స్థాయికి చేరుకోవడానికి 25 బిలియన్ డాలర్లు అవసరం. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn