Fire Accident: తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం
ఢిల్లీ తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికలు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు దగ్ధం అయినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ తాజ్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నట్టుండి రైల్లో మంటలు చెలరేగడంతో ప్రయాణికలు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు దగ్ధం అయినట్లు తెలుస్తోంది.
చెన్నైలోని తిరువళ్లూరు జిల్లా కాకలూరు పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమైయారు.విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.
ఒడిశాలోని పూరీ జగన్నాథుని చందన యాత్ర ఉత్సవాల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది. భక్తులు అంతా గుమిగూడిన చోట బాణాసంచా పేలడంతో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు చెప్పారు.
24 గంటలు..మూడు అగ్ని ప్రమాదాలు..42 మంది ఆహుతి అయిపోయారు. గుజరాత్, ఢిల్లీలో ఈ ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో 12 మంది చిన్నారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఘటనలు కలకలం రేపుతున్నాయి
ఢిల్లీలోని వివేక్ విహార్‌లో ఉన్న పిల్లల ఆస్పత్రిలో శనివారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగడంతో.. ఏడుగురు శిశువులు మృతి చెందారు. మరో 12 మంది పిల్లల్ని రెస్క్యూ టీం సిబ్బంది రక్షించారు.
సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బొంతపల్లి పారిశ్రామిక వాడలోని స్క్రాప్ గోదాములో మంటలు చెలరేగాయి. కెమికల్ డ్రమ్ములు నిల్వ ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.
గుజరాత్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాజ్‌కోట్ జిల్లాలోని టీఆర్పీ గేమింగ్ జోన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 22 మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరికీ తీవ్ర గాయాలయ్యాయి.
మహారాష్ట్రలో భారీ ప్రమాదం జరిగింది. థానే డొంబివాలిలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్‌లో గరువారం మధ్యాహ్నం భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 25 మంది గాయపడ్డారు. రెస్క్యూ టీం మంటలు ఆర్పుతున్నాయి.
హర్యానాలోని కుండ్లి మనేసర్ పాల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేపై అర్థరాత్రి భక్తులతో నిండిన బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది సజీవ దహనమవ్వగా, 24 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.