క్రైం శ్రీలంకలో 137 మంది భారతీయుల అరెస్ట్! ఆన్లైన్లో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న137మంది భారతీయులను శ్రీలంక పోలీసులు అరెస్ట్ చేశారు.శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తి చేతిలో మోసపోయి డబ్బు పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటకి వచ్చింది. By Durga Rao 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ షాకింగ్ న్యూస్.. 70 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు..!! మొబైల్ వాడకం నానాటికి పెరుగుతోంది. దీంతోపాటు ఆన్ లైన్ మోసాలు కూడా అధికం అవుతున్నాయి. ఆర్థిక మోసాల్ని అరికట్టేందుకు ప్రభుత్వం 70లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు డీఎఫ్ఎస్ కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. By Bhoomi 30 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn