Hockey Asia Cup: హాకీ ఆసియా కప్ ఫైనల్స్ కు టీమ్ ఇండియా
భారత్ లో జరుగుతున్న హాకీ ఆసియా కప్లో టీమ్ ఇండియా అదరగొడుతోంది. ఈరోజు సెమీ ఫైనల్స్ లో చైనాపై 7-0 తో గోల్స్ తో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ రేపు సౌత్ కొరియాతో ఆడనుంది.
భారత్ లో జరుగుతున్న హాకీ ఆసియా కప్లో టీమ్ ఇండియా అదరగొడుతోంది. ఈరోజు సెమీ ఫైనల్స్ లో చైనాపై 7-0 తో గోల్స్ తో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్ రేపు సౌత్ కొరియాతో ఆడనుంది.
ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ నిరీక్షత ర్వాత బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కప్ ను గెలుచుకుంది. పంజాబ్ పై ఆరు పరుగులు తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది. దీంతో బెంగళూరు సంబరాలు అంబరాన్నంటాయి.
ఐపీఎల్ లో కొత్త ఛాంపియన్ అవతరించింది. 18 ఏళ్ళ ఈ సాలా కప్ నమ్దే కల నెరవేరింది. విరాట్ కోహ్లీ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఐపీఎల్ 18 సీజన్ కప్ ను బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయగర్వంతో ఎత్తుకుంది. ఆర్సీబీ ఆరు పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచింది.
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 191 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కు ఇచ్చింది. ఇందులో విరాట్ 43 పరుగులు పరుగులు కొట్టాడు. కానీ బంతులను చాలానే తినేశాడు. దీనిపై మాజీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ, పంజాబ్ ఎవరు గెలిచినా ఇదే మొదటి సారి కప్ గెలవడం కాబట్టి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టార్గెట్ తో ఆర్సీబీ గెలుస్తుందా లేదా చూడాల్సి ఉంది.
పది టీమ్ లు...అలుపెరుగని మ్యాచ్ లు. చివరకు రెండు జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈరోజు తుది పోరుకు సిద్ధమయ్యాయి బెంగళూరు, పంజాబ్ జట్లు. వీటిల్లో ఇప్పటి వరకు ఒక్క జట్టు కూడా కప్ గెలవలేదు. కాబట్టి ఏ టీమ్ గెలిచినా ఐపీఎల్ కు కొత్త ఛాంపియన్ యాడ్ అయినట్లే.
పంజాబ్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్లింది. రెండో క్వాలిఫయర్ లో ముంబైను చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 206 పరుగులు టార్గెట్ ఇవ్వగా దాన్ని పంజాబ్ 19 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ మంగళవారం ఫైనల్లో ఆర్సీబీతో తలపడుతోంది.
తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సీబీ ఫైనల్ కు చేరుకుంది. ఐపీఎల్ హిస్టరీ ప్రకారం చూస్తే క్వాలిఫయర్స్ లో మ్యాచ్ గెలిచిన వాళ్ళే ఫైనల్స్ లో కప్ గెలుస్తున్నారు. దాన్ని బట్టి చూస్తే ఈ సాలా కప్ నమ్దే అంటున్నారు ఆర్సీబీ ఫ్యాన్.