ఆంధ్రప్రదేశ్ Viral Fevers: ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్ కేసులే.. లక్షణాలు, రావడానికి కారణాలు ఏంటో తెలుసా? వాతావరణం చాలా ఎక్కువగా మార్పులు చెందుతోంది. వర్షాలు ఎప్పటికప్పుడు గట్టిగా పడుతున్నాయి. ఎండలకు ఎండలూ అలాగే ఉన్నాయి. దీంతో దేశంలో వైరల్ ఫీవర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల మీద కూడా పడింది. చాపకింద నీరులా డెంగ్యూ కేసులూ పెరుగుతున్నాయి. వైరల్ ఫీవర్స్ హైదరాబాద్‌ను వణికిస్తున్నాయి. జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. By Manogna alamuru 26 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ వానొచ్చే..ఎండొచ్చే..జ్వరం వచ్చే! డెంగీ, చికున్‌గున్యా లాంటి వ్యాధులు చెన్నై ప్రజలను పట్టిపీడిస్తున్నాయి. ఇదే సమయంలో జలుబు, దగ్గుతో బాధపడేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. నిన్నటిమొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా.. సడన్‌గా వచ్చిన వాతావరణ మార్పులతోనే ఈ తరహా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు By Bhavana 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn