ఇంటర్నేషనల్ తమ్ముడితో ప్రేమలో పడ్డ యువతి..షాకింగ్ న్యూస్! అమెరికాకు చెందిన ఇద్దరు ప్రేమికులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కొన్నేళ్లుగా డేటింగ్ లో ఉన్నవారికి షాకింగ్ న్యూస్ తెలిసింది. ఒకరోజు ఆ యువకుడు,యువతికి టెక్ట్స్ మెసేజ్ లో మనిద్దరి జన్యువులను పరీక్షించగా.. నువ్వు నా సోదరి అని తేలిందని పేర్కొన్నాడు.దీంతో ఆమె షాక్ గురైంది. By Durga Rao 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn